అన్నా చెళ్ళెళ్ళ మధ్యో లేక అక్కా తమ్ముళ్ళ మధ్యో ఆప్యాయతా,, అవ్యాజమైన ప్రేమ ఉండి రాఖీ కట్టడం చాలా గొప్ప విషయం నిజానికి 👨👧 ✔
అలాకాకుండా సోదరభావాన్ని ఒత్తి పలుకుతూ ఓ అమ్మాయి ఓ అబ్బాయికి రాఖీ కడుతోందంటే దానర్ధం అతనిపై కూడా అంతే అప్యాయతా,, ప్రేమ ఉందని కాదు అన్ని సందర్భాలలోనూ
దాని అసలర్ధం నే చెప్పనా?
'' ఓరి వెధవా....!!! నేను నీతో బాగా మాట్లాడతా, , ఫ్రీగా మూవ్ అవుతా,, చాలా క్లోజ్గా బిహేవ్ చేస్తాను కూడా,,
అది నువ్వు అలుసుగా తీసుకొని ప్రేమ, పెళ్ళి లాంటి ప్రసక్తి నా దగ్గరకు తెస్తావేమో....!!! ఆ Chance నీకివ్వకుండా నీ తోక కత్తిరించి నిన్ను అదుపులో పెట్టేందుకే నిన్ను ' అన్నయ్య ' ని చేస్తున్నాను ఈ విధంగా " అని దాని అసలంతరార్ధం 😛
అవునంటారా ? కాదంటారా ?? అమ్మాయిలూ ఈ స్టేట్మెంట్ ని ...!!! మీరే చెప్పండి నిజాయితీగా 😳 😉
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి