04 డిసెంబర్, 2016

అనుకోడానికి అమలుచెయ్యడానికి ఉన్న తేడా


ఒక గోడమీద ఆరు కోతులు కూర్చున్నాయి..

ఆ ఆరూ ఒకేసారి గోడ దిగాలని అనుకున్నాయట...

ఇంకెన్ని కోతులుంటాయో చెప్పండి  ఆ గోడపై?????

.
..
...
....
.....
......
.......

జవాబు : - ఆరే

ఎందుకంటే పనిని అనుకోవడం వేరు - దానిని అమలుచెయ్యడం వేరు కాబట్టి ....

రెండిటికీ చాలా తేడా ఉంది 😜 😜 😜 😜 😜 😜

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి