07 ఏప్రిల్, 2017

వేదమంత్రాల పారాయణ గురించి

వేద మంత్రాలను నిర్ధిష్టంగా లయబద్ధమైన సమస్వరంతో పారాయణ చేయడం వల్ల మనసుకు చాలా ప్రశాంతత కలుగుతుంది...

అందుకే ఉదయాన కనీసం ఓ 10 నిముషాలైనా వేదమంత్రాలను వినడమో,, పారాయణ చేయడమో అలవాటుగా చేసుకోండి... ఆ మార్పు మీకే స్పష్టంగా తెలుస్తుంది..

ఉదాహరణకి ఋగ్వేదంలోని ఈ " మన్యుసూక్తం " వినండి. ఇది బహిర్ శతృవినాశనానికి ఉద్దేశించి చెప్పబడినా మంత్రమే అయినా ఇది పారాయణ చెయ్యడంవల్ల మనిషియొక్క అంతర్ శత్రునాశనం జరుగుతుందని వేదపండితులు చెప్తూ ఉంటారు...

లింక్ ఇదిగో :-



శుభోదయం :)

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి