కొమ్మకొమ్మ చివర్నా కమలాలు విరిసినట్లుంది ఇప్పుడే కొత్తగా చిగుర్లు తిడుగుతున్న నాగలింగం పూలచెట్టును చూస్తుంటే
కమలాప్తుని సునిశిత కిరణాలు ఈ ఆకుల లేలేత పత్రహరితంపై పడి వాటిని ప్రకాశవంతంగా వెలిగిస్తూ ఉండగా దీనిని చూడడం అద్భుతమైన ఓ అనుభవం
శుభోదయం 😊
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి