31 అక్టోబర్, 2016

చంద్రోదయ వర్ణన


తూర్పుదిక్కుకి అధిపతి ఇంద్రుడు .. 

అతని వాహనమైనటువంటి ఐరావతంలా తెల్లటి కాంతులు వెదజల్లుతున్నాడు తూర్పునే ఉదయించిన ఈ శరత్కాలపు చంద్రుడు

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి