జగ్గీవాసుదేవ్ గారు రాసిన " సద్గురు సుభాషితాలు " అనే పుస్తకం చదివాను నేనీమధ్య...
కర్మ,మిధ్య అంటూ జీవితాన్ని నిందించుకోకుండా ఆధ్యాత్మికతను ఆసరాగా చేసుకుని వాస్తవిక జీవితాన్ని ఎంత ఆనందంగా,సంతోషంగా గడపవచ్చోనని చిన్న చిన్న పిట్టకధల ద్వారా ఆ విషయాలని మనసుకి హత్తుకుపోయేలా చెప్పిన తీరు చాలా బాగుంది ఈ పుస్తకంలో...
వీలైతే తప్పక చదవండి :)
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి