Photoshopలో ఎడిట్ చేసిన Imageల్లా ఉంటున్నారు ఇప్పటి అమ్మాయిలు makeupలవల్ల ;)
మచ్చుక్కి ఒక్క మొటిమ ఉండట్లేదు వీళ్ళ మొహాన,పాండురోగం వచ్చినట్లు పూర్తి తెలుపు,,దానికితోడు కత్తిరించుకున్న కనురెప్పలతో షాప్‌లో అమ్మాకానికి సిద్ధంగా ఉన్న బార్బీ బొమ్మల్లా అగుపిస్తున్నారు వీళ్ళు....మేకప్ తీసేస్తే వీళ్ళ మొహాలు అస్సలు చూడలేమేమో అని అనిపిస్తోంది :( ,, ఇంక కవిత్వాలేం వస్తాయి నా వల్లకాడు :p
( అలా అని వీళ్ళు చీరలే కట్టుకోవాలని, సాంప్రదాయ వస్రధారణే ధరించాలని నేనేమీ చెప్పబోవట్లేదు..తాము ఎలా ఉండాలి? ఎలా కనిపించాలి? అనే విషయాలు ఎవరి వ్యక్తిగత నిర్ణయానుసారం వాళ్ళు పాటించవాసినవేగానీ మరొకళ్ళు చెప్పే అధికారం ఏమీ లేదనుకోండి నిజానికి... కానీ చాలా మంది అబ్బాయిలు నా దగ్గర వ్యక్తపరచిన అభిప్రాయం ఇది....
మీలో మా అబ్బాయిలకి నచ్చేది అందం అని అనుకుంటారు మీరు,, అది చాలా తప్పుడు అభిప్రాయం నిజానికి.అందం కేవలం కొంతకాలం మోహించడానికీ,,ఆకర్షించడానికే ఉపయోగపడుతుంది... మీలో అబ్బాయిలకి నచ్చేది " స్త్రీత్వం " ..
స్త్రీత్వం అంటే మీ అవయవాలు కాదు... మీ చిరునవ్వు, మీ ఓరచూపు, మీకంటూ ప్రత్యేకమైన మీ వ్యక్తిత్వం..
అవి అన్నీ వదిలేసి మీరు మా దృష్టిలో పడడానికి ఇన్ని ఆపసోపాలు పడద్దూ అని చెప్పడమే ఈ పోస్ట్ ఉద్దేశం. )
- Kks Kiran
22 జూన్, 2016
అమ్మాయిలలో అబ్బాయిలకి నచ్చేదేంటంటే?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి