23 మార్చి, 2016

శుభసాయంత్రం.




సాయంత్రం ఆకాశం ఎందుకు పసుపు,ఎరుపు వర్ణాలతో నిండి ఉంటుందో తెలుసా?


ఆ సమయంలో పార్వతి దేవి పసుపు,కుంకుమ ఆరపెట్టుకుంటుందంట ఆకాశంలో,

అందుకే సాయంత్రంపూట ఆకాశం అంత అందాన్ని సంతరించుకుని ఉంటుందట,

నా చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ చెప్పింది ఈ విషయం నాకు,నమ్మడానికి ఎంతో బాగుంది కదూ?

శుభసాయంత్రం.

-  Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి