23 మార్చి, 2016

గోదావరి


ఎండలో తెల్లగా మెరుస్తున్న కాకరుపర్రులోని గోదావరి అలలను కొంత దూరం నుండి చూస్తూంటే రాత్రి రావాల్సిన నక్షత్రాలన్నీ ఇప్పుడు ఈ నీళ్ళల్లో దాక్కుని ఇలా మిలామిలా మెరుస్తున్నాయేమో !!  అని అనిపిస్తోంది :)

- Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి