25 మార్చి, 2016

విచారించదగ్గ విషయం ఇది



స్త్రీ స్త్రీత్వానికి దూరమయ్యి ఆకారంలో పురుషుడికి దగ్గరయ్యే కొద్ది పురుషుడియొక్క ఆరాధనాభావానికి దూరమయిపోతోంది,,పురుషుడికి కూడా స్త్రీని చూస్తే ఉత్త మోహమే కలుగుతోంది తప్ప మోహాన్ని మించిన సౌందర్యం ఏదో స్త్రీలో గుర్తించాలనే భావన కలగట్లేదు... అది నాగరికత యొక్క పరిణామమో లేక మరే ఇతర కారణమో తెలియట్లేదు కానీ భావాలలో కాజువల్నెస్ వచ్చేసింది చాలామటుకూ ఇప్పటి స్త్రీ పురుషులిద్దరిలోనూ....

చాలా విచారించవలిసిన విషయం ఇది :(

- Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి