25 మార్చి, 2016

ఆలోచించాల్సిన విషయమే



ప్రపంచంలోని ఏ సిద్ధాంతమైనా,,శాస్త్రమైనా " ఇలాగ ఉంటే బాగుంటుంది " అని చెప్తాయి తప్ప "ఇలాగే ఉండమని " నిర్దేశించవు.

వ్యవస్థ చెప్పే అన్ని విషయాలూ పాటించడం మన వల్ల అవ్వదు కొన్నికొన్ని సార్లు..అలాంటప్పుడు మీ అంతరాత్మే మీకు మార్గదర్శి..ఏ విషయంలోనైనా మంచి ఉంటే అది మన వాస్తవిక జీవితానికి ఎంత వరకూ అన్వయించుకోవచ్చు?, అన్వయించుకుంటే మనకి కలిగే లాభం ఎంటి? అని ఎవరికీ వారే వ్యక్తిగత చింతనతో నిర్ణయం తీసుకోవాలి...

అంతే తప్ప వ్యవస్థ చెప్పినట్లే ఉండాలనే నియమమేదీ లేదు...

మళ్ళీ రాస్తున్నాను,, "ప్రతీ మనిషీ తనకేది ఆనందాన్ని ఇస్తుందో తెలుసుకుని ఆ ఆనందాన్ని పొందే ప్రయత్నం చెయ్యడంలో తప్పేమీ లేదు,, అయితే తాను చేసే ఆ పని తనకి కష్టం కలిగించనిది,,సమాజానికి నష్టం కలిగించనిదీ అయ్యుండాలి.. అలా చేసే ఏ పనైనా తప్పేమీ కాదు "

- Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి