" ఓం నమః శంభవేచ మయోభవేచ నమః శంకరాయచ
మయస్కరాయచ నమః శివాయ చ శివతరాయ చ॥ "
( యజుర్వేదంలో మధ్యభాగమైన శ్రీరుద్రంలో వచ్చే మంత్రం ఇది...వేదాలలో ' జీవరత్నం ' గా శ్లాఘించబడుతున్న " నమః శివాయ " అనే పంచాక్షరీమంత్రం ఈ భాగంలోనే పొందుపరచబడి ఉంది... మన దైనందిన ఆరాధనలో తప్పక చేర్చుకోవాల్సిన మంత్రం ఇది )
తాత్పర్యం : - "" ప్రాపంచిక ఆనందంగానూ,,మోక్షానందంగానూ ఉంటున్నవాడూ,, ప్రాపంచిక ఆనందాన్నీ మోక్షానందాన్నీ ఇచ్చేవాడూ,, మంగళస్వరూపుడూ,,, తనను పొందిన వారిని శివమయంగా గావించేవాడూ అయిన పరమశివునికి నమస్కారము ""
మహాశివరాత్రి శుభాకాంక్షలు :)
- Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి