10 అక్టోబర్, 2017

Relation లో ఉన్నప్పుడు పాటించాల్సిన ఓ Rule

" కెరీర్, కలలు, స్నేహితులూ, లక్ష్యాల గురించి నీ భాగస్వామి నీకు చెపుతున్నప్పుడు విసుగ్గా మొహం పెట్టడం, అనాసక్తి ప్రదర్శించడం సరికాదు..

దానివలన నీ భాగస్వామి వేరొకరితో ఈ విషయాలను పంచుకొనే దుస్థితి ఎదురవుతుంది,, ఆలోచించుకో... "

( భార్యాభర్తలు తాము బంధంలో ఒకరికొకరు ఎలా ప్రవర్తించాలి ? ఎలా ప్రవర్తించకూడదనే విషయాలను సూచిస్తూ నా అభిప్రాయాలను ఓ వ్యాసంగా రాస్తున్నా‌ను ఇప్పుడు ,, అంతా కుదిరితే రేపు ఆ వ్యాసాన్ని పోస్ట్ చేస్తాను,, అందాక మచ్చుక్కు అందులోని ఓ వివరణ ఇది ,, ఎలా ఉందిది ??)

- Kks Kiran