27 మే, 2017

గుంటుపల్లిలోని భౌద్ధారామ ప్రాంత వివరణ By Kks Kiran

పశ్చిమ గోదావరి జిల్లాలోని గుంటుపల్లి వద్ద ఉన్న భౌద్ధారామానికి నిన్న సాయంత్రం నేనూ మా తమ్ముడు వెళ్ళాము... చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం...

ఇక్కడ ఉన్న రాతి గుహాలయాలు, ఇటుకలతో నిర్మింపబడిన అనేకానేక నిర్మాణాలు,, ప్రాచీన భౌద్ధులు నివాసం ఉన్న ఆరామాలు, వారిచే నిర్మింపబడిన స్తూపాలు, మండపాలనూ చూసాక ప్రతీ ఒక్కరూ తమ జీవితకాలంలో తప్పకుండా చూడదగ్గ ప్రదేశంలా అనిపించింది నాకు...

అందుకే ఆ విశేషాలు వివరిస్తూ అసలు భౌద్ధమతం తాలూకు గొప్పదనం ఏమిటి? మరియూ అందులోని లోపాలు,, అది క్షీణదశకి చేరి పతనమవ్వడానికి గల కారణాలు వివరిస్తూ ఓ వీడియో చేశాను నేను సరదాగా..

ఆసక్తి ఉంటే చూసి మీ అభిప్రాయం చెప్పండి 😀😁🤣😃😄🤓


Hd వీడియో :-  https://youtu.be/9dG6gxZr0fU

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి