27 మే, 2017

సంధ్యాసమయ వర్ణన



" సూర్యుడు సంధ్యాదేవిని కూడటానికి వెళ్తూ వెళ్తూ విడిచిపెట్టిన తన కావిరంగు వస్త్రాలేమో ఈ మబ్బులన్నీ !!!!!  " అన్నట్లున్నాయి రక్తారుణకాంతిని తమలో ఇముడ్చుకుని ఎర్రగా కనపడుతున్న మేఘాలు ఇప్పుడు ప్రస్తుతం ఆకాశంలో

చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఈ దృశ్యం 👌

శుభసాయంత్రం 😊 

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి