08 ఏప్రిల్, 2017

గౌరవం అనేది వ్యక్తికి కానీ అతను / ఆమె అనే లింగబేధంవల్ల కాదు


"" ప్రతీ మనిషికి తనకంటూ కొన్ని అభిప్రాయాలు,, ఆలోచనా విధానమూ,, జీవితంపట్ల ఓ దృక్పథమూ ఉంటుంది.. ఆ విషయాన్ని గుర్తెరెగి అవతలి వ్యక్తితో అందుకు తగ్గట్లుగా గౌరవం ఇస్తూ మసులుకోవడమే ఏ మనిషైనా మరో మనిషికి ఇవ్వగలిగే గొప్ప బహుమతి "" అని నా అభిప్రాయం...

అందుకే నా మటుకు నేనైతే కేవలం వ్యక్తికే గౌరవం ఇస్తానుకానీ అతను/ఆమె అనే జెండర్ ని బట్టి కాదు

అందుకే స్త్రీ సాధికారిత గురించి,, స్త్రీ స్వేచ్ఛ గురించీ ఊకదంపుడు వ్యాసాలు ఏవీ రాయలేదు నేనీరోజు చాలామందిలా ఆవేశపడుతూ నీతులు చెప్పి

_/\_ _/\_ _/\_ 

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి