" Ctrl + C ( Copy ) - Ctrl + V ( Paste ) "
పండగ శుభాకాంక్షలు అంటే ఇంతేనా??
దగ్గరవాళ్ళకో ఆత్మీయులకో స్నేహితులకో మనస్పూర్తిగా ఓ మాట సొంతంగా వ్యక్తీకరిస్తూ Wishes చెప్పలేనంత భావశూన్యత ఉన్న వ్యక్తులకి పండగలెందుకని గట్టిగా నేను ప్రశ్నిస్తున్నాను అద్యచ్చా 😤
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి