ప్రతీ మగవాడు తాను స్త్రీకి రక్షణగా ఉన్నాననుకొంటాడు,,
దేని నుంచి రక్షణో,, ఎందుకొరకో అతనికే తెలీదు గట్టిగా అడిగితే 😝
అయినా ఎంతో కొంత అధికారం చూపడమో,, కట్టడి చెయ్యచూడడమో చేస్తూ ఉంటాడు స్త్రీని 👹
ఏంటో ఈ చిత్రం ....!!
ప్చ్ .....!!!!!!
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి