10 ఫిబ్రవరి, 2017

మాఘమాసపు పూర్ణచంద్రుని అందం


హోమప్రారంభ సమయంలో పచ్చి మోదుగకర్రపై శ్రేష్ఠమైన ఆవునెయ్యి హవిస్సుగా పడినప్పుడు వెలువడే తెల్లనిపొగలా వ్యాపించి ఉంది వెన్నెలకాంతి ఊరంతా ఇప్పుడు 👌

- Kks Kiran