01 జనవరి, 2017

పౌష్యమాసపు ఉషోదయ అందం



పౌష్యమాసపు ఉషాదేవి నుదిటిన కాలపురుషుడు అద్దిన సింధూరపుచుక్కలా ఉన్నాడు ఆకాశంలో సూర్యుడు ఇప్పుడు  😊

శుభోదయం 😊 

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి