పెద్దాపురంలోని పాండవులమెట్టకి పొద్దున్న నేనూ,నా తమ్ముడూ,,మా పవన్ గాడూ కలిసి వెళ్ళాము...
అక్కడి స్థానికులు కధలుగా చెప్తున్న ద్రౌపది ముట్టుచాప గురించీ,,భీముడు వంట వండిన గది గురించీ,,అలాగే పాండవులు కొంతకాలం నివసించారని చెప్పబడే గుహ గురించీ వివరిస్తూ సరదాగా ఓ వీడియో తీస్తే బాగుంటుందని అనిపించి మా గురువుగారు,మా ఆరాధ్యదైవం అయిన " #Bergrills " యొక్క గొప్ప షో " #Man Vs Wild " ని అనుకరిస్తూ ఇలా ఓ చిన్న చిత్రం తీసాము...
ఆసక్తి వుంటే ఈ లింక్లో చూడగలరు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి