ఈరోజు "అల్లసాని పెద్దన " గారు రచించిన " మను చరిత్ర (స్వారోచిష మనుసంభవం )" చదివాను.
ఈ కధ " మార్కండేయ పురాణం " లోది. అందులో కధనే ఆధారంగా తీసుకుని పెద్దన ఈ ప్రభంధ రచన కావించాడు.
మనుచరిత్రలో పెద్దన శిల్పం అపూర్వమైనది, కల్పనలు కూర్చడంలోనూ,కధా సంవిధానంలోను ఇతను తన అసమాన్యమైన ప్రజ్ఞని ప్రదర్సించాడు.
మధురాతిమధురమైన మనుచరిత్ర " అల్లసానివారి అల్లిక జిగిబిగి " అనే పలుకులను సర్వత్రా సార్ధకం చేస్తున్నది.
మీకు వీలైతే తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవండి,నాకు బాగా నచ్చింది,మీకు కూడా నచ్చుతుందనే ఆశిస్తున్నాను
శుభోదయం
- Kiran
ఈ కధ " మార్కండేయ పురాణం " లోది. అందులో కధనే ఆధారంగా తీసుకుని పెద్దన ఈ ప్రభంధ రచన కావించాడు.
మనుచరిత్రలో పెద్దన శిల్పం అపూర్వమైనది, కల్పనలు కూర్చడంలోనూ,కధా
మధురాతిమధురమైన మనుచరిత్ర " అల్లసానివారి అల్లిక జిగిబిగి " అనే పలుకులను సర్వత్రా సార్ధకం చేస్తున్నది.
మీకు వీలైతే తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవండి,నాకు బాగా నచ్చింది,మీకు కూడా నచ్చుతుందనే ఆశిస్తున్నాను
శుభోదయం
- Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి