24 మార్చి, 2016

అమ్మాయి అంటేనే నడిచి వచ్చే దీపావళి



దీపావళి సందర్భంగా అమ్మాయిల అందం గురించి ఓ పోస్ట్.

" నచ్చిన అమ్మాయి నవ్వులలో వెలుగులను వెతుక్కుంటారు అబ్బాయిలు,

ఆ దరహాసాల ముందు మతాబులు కూడా బలాదూరే.

కళ్ళలో మెరుపులు చూస్తే చిచ్చుబుడ్లు చిన్నబోతాయి.

బుగ్గలలో ఎరుపుదనం ఎరవేసి అబ్బాయిలను భూచక్రంలా తమ చుట్టూ తిప్పించుకుంటారు.
కోపం వస్తే లక్ష్మీ బాంబే...!!!

సిసింద్రీలా గుర్రుమంటారు.

మొత్తం మీద అమ్మాయి అంటేనే నడిచి వచ్చే దీపావళి "

ఏమంటారు?

- Kks  Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి