23 మార్చి, 2016

చిలిపి వర్ణన


ఊరంతా తెల్లని మంచుదుప్పటి పరుచుకుని ఉంది ప్రస్తుతం .ఎంత బాగుందో ఈ ఉదయం చూడటానికి.

.భూదేవి కొత్త పెళ్ళికూతురిలా సిగ్గుపడుతూ మంచుదుప్పటిని తెరలు తెరలుగా కప్పుకుని ఉంటే, సూర్యుడు ఆ సిగ్గు తెరలను ఒక్కొకటిగా తన నునువెచ్చని కిరణాలతో తొలగిస్తూ ఆమెను ఆక్రమించుకుంటున్నాడు .

- Kiran​

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి