జీవితంలో అనుభవాలు,,అభిప్రాయాలు పెరిగే కొద్ది మన గత ప్రవర్తన అర్ధం లేనిదిగా,,ఉత్త నవ్వొచ్చే విషయంగా అనిపిస్తుంది అప్పుడప్పుడూ.
మానసికంగా మనమేదో ఎదిగేశామని అనుకుంటాం కానీ అది సంపూర్ణత్వానికి ఎప్పటికీ చేరదు... అదో నిరంతర ప్రక్రియ..మరణించేవరకూ బోలెడు పాఠాలు నేర్పుతూనే ఉంటుంది జీవితం
- Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి