09 ఆగస్టు, 2017

నేను పాడిన ఓ పాట



మొన్నెవరూ కనిపించలేదూ ...!!! ఒకవేళ‌ కనిపించినా అంతలా మైమరచిపోను కానీ సరదాగా ఇందాక వర్షం వస్తున్నప్పుడు Surya Son Of Krishnan మూవీలో సాంగ్స్ వింటూ అందులోని " మొన్న కనిపించావు మైమరచి పోయాను - అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే " అనే పాట పాడాను 😘

ఆసక్తి,, టైమూ రెండూ ఉంటే విని మీ అభిప్రాయం చెప్పండి

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి