08 ఏప్రిల్, 2017

Stop Racism


"" మన సమాజంలోని చాలామంది మనుషులలో " సాటి మనిషిని మనిషిగా గుర్తించి అతనిపట్ల సరైన గౌరవభావంతో ప్రవర్తించడం , అలాగే ఎదుటి వ్యక్తితో మనస్పూర్తిగా,, ఏవిధమైన ఆధిక్యతా భావం లేకుండా ఆహ్వానించి మాట్లాడగల మనోసంస్కారం ఉన్న వ్యక్తులు తక్కువ 😏

పెద్ద కారణంగా మనకెప్పుడూ ఇది కనపడదు కానీ సమాజంలోని అనేకానేక మానసికరుగ్మతలకీ,, వివక్షలకూ,, అభివృద్ధిపరమైన అణిచివేతలకూ ఇదే పెద్ద కారణం అవుతోంది "" అని నా అభిప్రాయం 😒

మీరేమంటారు దీనిగురించి?

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి