శరత్ ప్రారంభంలోని ఈ దినం నిర్మేఘమై ఉంది.. రేవు దగ్గర పడిపోవడానికి వూగిసలాడే చెట్టు బైటపడ్డ వేళ్ళని తాకుతో నది నిండుగా ప్రవహిస్తోంది..ఆ వూరి సన్నని పొడుగాటి బాట, దాహంగొన్న నాలికమల్లె ప్రవాహంలోకి చాచుకుని ఉంది..
నా చుట్టూ చూశాను...
నిశబ్దమైన ఆకాశాన్నీ,,ప్రవహించే నీటినీ,,శిశువు ముఖాన కనపడే చిరునవ్వంత సులువుగా సంతోషం సర్వత్రా పరచి ఉన్నదని చూసి నా హృదయం ఆనందంతో నిండింది :)
(ఠాగూర్ గారి " గీతాంజలి " నుంచి సేకరణ )
శుభసాయంత్రం
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి