04 జులై, 2016

మగవారు ఆడవాళ్ళతో తప్పకుండా ఆడే అబద్దాలు ఏంటంటే?



" సాధారణంగా మగవారు ఆడవారితో 7 అబద్దాలు తప్పకుండా ఆడతారు.

1. భార్య పక్కన ఉండగా మరో అమ్మాయిని చూసినప్పుడు

2. కలల విషయంలో

3. భార్య చెప్పిన పని చెయ్యనప్పుడు

4. భార్యని ఊరికి పంపేటప్పుడు

5. భార్య చెప్పే విషయం అన్యమనస్కంగా వింటున్నప్పుడు

6. ఏదైన తెలియని విషయం భార్య ప్రస్తావించినప్పుడు 

7. వ్యసనాలకి బానిస అయినప్పుడు.

కొన్ని నిజాలు ఆడవారు కనిపెట్టినా భర్తలు తెలియనట్లే వ్యవహరిస్తారట, 

అలా భర్త అబద్ధాలు చెప్పడంలో కొందరు తమకు భర్త ఎంత విధేయుడిగా ఉంటున్నడో అని అంచనా కూడా వేసుకుంటారట.

ఇరుగుపొరుగు వారితో ఆ విషయం చెప్పి మురిసిపొతూఉంటారట. "

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి