28 మార్చి, 2016

పురుషుడివల్ల స్త్రీ అనుభవిస్తున్న కష్టానికి కారణం



స్త్రీలలో ఆధారపడే గుణాన్ని ప్రేమించినంత గొప్పగా మరే గుణాన్ని ప్రేమించడు పురుషుడు.

స్త్రీ ఒకసారి ఆధారపడడం మొదలెట్టిందా గొప్పగా లోకువ అయిపోతుంది పురుషుడికి.

పురుషుడి వల్ల స్త్రీలు అనుభవించే మానసికపరమైన కష్టాలకి ఎక్కువగా కారణం ఇదేనని అనుకుంటున్నాను.

ఏమంటారు?

-  Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి