నా ఆలోచనలు ... నా ప్రపంచం...
27 జులై, 2019
వర్షాకాలపు మేఘాల అందం
తమ తొండాలతో మడుగులోని నీటిని పైకి ఎగపీల్చి బలమైన వేగంతో దానిని బయటకు విరజిమ్మే మదపుటేనుగుల గుంపులా విస్తరించి ఉన్నాయి ఆకాశంలో మేఘాలు ఇప్పుడు 🐘🐘
- Kks Kiran
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి