నా ఆలోచనలు ... నా ప్రపంచం...
27 జులై, 2019
వర్షాకాలపు అందం
శయనేకాదశి నాడు శేషతల్పంపై యోగనిద్రలో శయనించు శ్రీమహావిష్ణుని పవళింపు సేవకై ఆకాశమనే స్త్రీ పట్టుకెళ్తున్న పూలదండల్లా ఉన్నాయి - గుంపుగా ఆకాశంలో ఎగురుతున్న పక్షులు 🙏
- Kks Kiran
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి