నా ఆలోచనలు ... నా ప్రపంచం...
28 జనవరి, 2017
రచయితలకి నా తరపుగా ఓ సలహా
" గుంపుతో పాటు గోవిందా అనకు అస్తమానూ..
ఈ గుంపుని చూసి గోవిందుడు ఏమనుకుంటాడు? అనే దృష్టితో ఆలోచించి విశ్లేషణ రాయి అప్పుడప్పుడైనా....
త్వరలోనే నువ్వో గొప్ప రచయిత అయినా అవ్వకపోయినా నీ రచనలు ప్రభావం చూపిస్తాయి చదివిన కొద్దిమందినైనా "
-
Kks Kiran
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి