నా ఆలోచనలు ... నా ప్రపంచం...
01 జనవరి, 2017
పౌష్యమాసపు ఉషోదయ అందం
పౌష్యమాసపు ఉషాదేవి నుదిటిన కాలపురుషుడు అద్దిన సింధూరపుచుక్కలా ఉన్నాడు ఆకాశంలో సూర్యుడు ఇప్పుడు 😊
శుభోదయం 😊
- Kks Kiran
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి