నా ఆలోచనలు ... నా ప్రపంచం...
23 నవంబర్, 2016
శరత్కాలపు సంధ్యా సౌందర్యం
అబ్బబ్బా....ఈ శరత్ సంధ్య ఎంత బాగుందో చూడండి...!!!
విశాలమైన నదీ తీరాన మేటవేసిన ఇసుకపై గాలి గీసి వొదిలిన గుర్తులులా ఉన్నాయి ఆకాశంలోని మేఘాలన్నీ ఇప్పుడు 😊
చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది ఈ దృశ్యం 😊 😊 😊
శుభసాయంత్రం
- Kks Kiran
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి