నా ఆలోచనలు ... నా ప్రపంచం...
16 జులై, 2016
ఆషాడమాసపు విరహం
ఆషాడం వల్ల విరహపడుతున్న కొత్త దంపతుల ఉచ్ఛ్వాస,నిశ్వాసాలలోని వేడిని సూర్యుడు కొంత అప్పుగా తీసుకున్నాడేమో..!!!
అందుకే పొద్దున్న పూటైనా సరే ఇంత వేడిగా ఉంది వాతావరణం ;)
శుభోదయం :)
- Kks Kiran
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి